మలింగా వేసే బౌలింగ్ icc CRICKET BOARD ఎలా అంగికరిచింది . - learningmore telugu

Breaking

2, అక్టోబర్ 2021, శనివారం

మలింగా వేసే బౌలింగ్ icc CRICKET BOARD ఎలా అంగికరిచింది .

 ఒకప్పటి  శ్రీలంక స్టార్ బౌలర్ మలింగా ఈపేరు క్రికెట్ అబిమానులు అందరు వినేవుంటారు, తన బోల్వింగ్ విదానం చాల డిఫరెంట్ గా వుండేది అప్పటిలో మలింగా వేసే విదానని తప్పుగా అనుకునేవారు కొంతమంది మలింగాకి  బోల్వింగ్ వేసే చేయి బాగోలేదు అందుకే అలా వేసేవాడు అనుకున్నారు కానీ అది తప్పు.

           జనరల్ గా క్రికెట్ లో మూడు బోల్వింగ్ విదానాలు ఉంటాయి.అవి ఏమిటి అంటే అప్పర్ ఆమ్ బోల్వింగ్ ,ఆమ్ బోల్వింగ్  అంటే చేతిని క్రింద నుండి మెడపై వరకు త్రిపి వేసే బోల్వింగ్ విదానాన్ని అప్పర్ ఆమ్ బోల్వింగ్ అంటారు.సాదారణంగా అందరు ఫాస్ట్   క్రికెట్ ప్లేయర్స్ ఈ విదానాన్ని అనుసరిస్తారు. కనుక  మిగతా బోల్వింగ్ విదానాలు గురించి తెలియదు.



      ఇప్పుడు మిగత రెండు విదానాలు గురించి చెపుతా రెండొవది రౌండ్ఆమ్ బోల్వింగ్ మూడవది అండర్ ఆమ్  ఈ బోల్వింగ్ రూల్స్ క్రికెట్ లో వుండేవి కానీ క్రికెట్ స్టార్ట్ అయిన కున్ని ఇయర్స్ కి అండర్ఆమ్ బోల్వింగ్ విదానని రద్దు చేసింది అందువల్ల క్రికెట్ లో  అప్పర్ఆమ్ మరియు రౌండ్ఆమ్ విదానాలు అమల్లో వున్నాయి మలింగా వేసే బోల్వింగ్ రౌండ్ ఆమ్ పరిదిలోకి వస్తుంది అప్పటిలో రౌండ్ ఆమ్ బౌలర్ లేరు కనుక మనకు తెలియదు అందువల్ల మలింగా వేసే బోల్వింగ్ అన్ని అర్దాలు రాసాం.

     మన ఇండియాలో  కూడా రౌండ్ఆమ్ బోల్వింగ్ వేసే వాళ్ళు ఉన్నారు   ఎవరుఅంటే కాదర్ జాదవ్ రవీందర్ జటేజ లాంటి ఎందరో రౌండ్ఆమ్ బోల్వింగ్ వేస్తారు కానీ అది స్పిన్ కావున అంత తేడ తెలియదు కానీ మలింగా వేసే బోల్వింగ్ స్పీడ్ కనుక మనకు తేడ తెలుస్తుంది  ఇది మలింగా బోల్వింగ్ వెనుక దాగివున్న రహస్యం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి