ఇండియా లో మొదటి పొలిటికల్ riches personగా ఎవరైనా వున్నారు అంటే అది సావిత్రి జిందాల్ ఈమె ప్రస్తుతం జిందాల్ గ్రౌప్స్ కి' చైర్మన్ గా' వ్యవహరిస్తున్నారు
ఈమె 20 మార్చ్ 1950 లోఅస్సాం లో జన్మించారు . అప్పటిలో ఈమె డిప్లమో వరకు చాడుకున్నారు.ఈమె 1970 లో ఓంప్రకేష్ వివాహం చేసుకున్నారు అ తరువాత అదే యాడాది లో ఓంప్రకేష్ జిందాల్ " జిందాల్ గ్రౌప్స్ " అనే company స్తాపించారు అందులో ఈమె కో ఫౌండర్ గా వుండే వారు. 2005 ఈమె భర్త చనిపోయాక జిందాల్ గ్రౌప్స్ కంపెనీ బాధతలు ఈమె తీసుకున్నారు
ఈమె company బాద్యతలు తీసుకున్నాక జిందాల్ గ్రౌప్స్ వేల్యూ నలుగు ఇంతలు పెరిగింది ఇక పొలిటికల్ CAREER విషయానికి వస్తే 2005 ఈమె భర్త చనిపోయాక హరన్య విన్దన్ సభ constituency లో ఓంప్రకేష్ జిందాల్ స్థానం లో ఎంపిక అయ్యారు 2013 హరన్య కాబ్నిట్ minister కూడా పనిచేసారు.
ప్రస్తుతo ఈమె బారత మొదటి స్థానంలో పొలిటికల్ richest person గా అంటే కాకుండామొదటి బారత మహిళా bilinear కూడా fobes ప్రకారం బిలియనీర్ జాబితా లో ప్రపంచంలో 450 స్థానంలో బారతదేశం లో 20 వ స్థానం ల్ వున్నారు.
2020 లెక్కల ప్రకారం మొత్తం ఆస్తి విలువ $ 1810 usd గా వుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి