శ్యామ్ సింఘ రాయ్ సినిమా రిలీజ్ తేది సినిమాఎలా వుండ బోతుంది - learningmore telugu

Breaking

7, అక్టోబర్ 2021, గురువారం

శ్యామ్ సింఘ రాయ్ సినిమా రిలీజ్ తేది సినిమాఎలా వుండ బోతుంది

  నాని మరియు సాయిపలవి ,కృతి శేట్టి కలసి నటిస్తున్న సినిమా శ్యామ్ సింఘ రాయ్  ,సినిఈ మా నెల ఆకరు 30 న రిలీజ్  అవుతున్న విషయం మనకు తెలుసు ,ఈ మూవీలో డైరెక్టర్  రాహుల్ సంక్రిత్యాన్ వవ్యహరిస్తున్నారు ఈ ఇపటికే టాక్సీ వాల ది ఎండ్ లాంటి మంచి సినిమాలు తీసిన అనుభవం వుంది  ఈ సినిమా కూడా అంతే బాగుటుంది అని ఆశిదాం.



ఈ సినిమా ఫ్రిస్ట్ లుక్ చూస్తే ఇది హిస్త్రోకాల్ డ్రామా అనిపిస్తుంది ఇపటికి ఇంకా ఒక్క ట్రేలర్ కూడా రిలీజ్ అవ్వలేదు ఏది ఏమైనా ఈ సినిమా నాని ఒక మంచి movie  వుంటుంది అనుకుందాం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ స్టేజి లో వుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి