రాజమోలి తీసిన బహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజే చాల పేరిగింది అని చెప్పు కోవాలి.ప్రభాస్ భాహుబలి తరువాత సాహో అనే మూవీ వచ్చిన అది అంతగా ప్రేక్షకులను అంతగా అక్కటుకోలేక పోయింది ఇప్పుడు ప్రభాస్ అబిమానులు అందరు రాదే శ్యాం మిద ఆశ పెట్టుకున్నారు . ఒక రొమాంటిక్ లవ్ స్టొరీ తెరకెక్కుతున్న ఈ సినిమా బారి బజట్ మనుకు తెలుసు .
ఈ సినిమా లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరొయిన్ నటిస్తున్నారు దాదాపు రెండు సంవత్సవరాలు షూటింగ్ లో వున్నా ఈ మూవీ ప్రస్తుతం చివరిదస చేరుకున్నట్టులు తెలుస్తుంది. ఈ మూవీ jan 2022 లో రిలీజ్ అవుతున్నట్లు అర్ధం అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ వ్వవహరించారు. రాధా కృష్ణ కుమార్ అంటే ఎవరికీ తెలియక పోవచ్చు కానీ సాహసం జిల్ మూవీ డైరెక్టర్ మనకు సుపరిచితుడు.
ఏదిఏమైనా ప్రభాస్ ఖాతా లో మరో బారి బజట్ బారి హిట్ గా ఉండ బోతుందొ లేదో తెలుసు కోవాలి అంటే 2022 jan వరకు వేచి ఉండ వలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి