బ్రిటన్ కు బారత పభుత్వం షాక్ ఇచ్చింది అది ఏంటి అంటే బ్రిటన్ నుండి ఇండియా వేచే ప్రయాణికులకు ఇండియాలో క్వారంటేన్ కంపల్సరీ' అని బారత పభుత్వం తేల్చి చెపింది.
ఎందుకు అంటే ఇంతకముందు ఇదే తరహాలలో బ్రిటన్ కూడా వ్యవహరించింది కరోనసెకండ్ వేవ్ తరుణంలో బారత్ నుండి వెళ్ళే ప్రయానికులకు క్వారంటేన్ పెటింది ఇప్పుడు బారత్ కూడా అదే తరహలో వ్యవహరిస్తుంది బ్రిటన్ వచ్చే ప్రయాణికులు మొత్తం 10 రోజులు పాటు ఇండియా లో క్వారంటేన్ లో వుండాలి బారత్ ప్రకటించింది ఐతే వాళ్ళు మొత్తం మూడు సార్లు ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయించు కోవాలని చెపింది బ్రిటన్ బయలుదేరే ముందు ఒకసారి ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ఇండియా ఒకసారి మళ్ళి టెస్ట్ చేయించుకోవాలి మల్ల 10 రోజులు తరువాత మళ్ళి ఒక సారి టెస్ట్ చేయించుకోవాలి. అయితే మనదేశ ప్రయాణికులకు కూడా వర్తిస్తుంది కరోనవేస్సిన్ వేయించు కున్న కూడా ఇవే రూల్స్ ఫాల్లో అవల్సి వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి