ఇది పెద్ద షాకింగ్ విషయం ఎం కాదు, చాల కాలంగా అందరు అనుకుంటున్న విషయంమే గత కున్ని రోజలుగా సోషల్ మీడియాలో చర్చలు మిద చర్చలు జరుగుతున్నాయి.ఎట్టకేలకు వారు ఇద్దరు క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియా విదికగా చాల చర్చలు తరువాత మేముఇద్దరం విడిపోవాలని నిర్ణయం తిసికున్నటులు వెల్లడించారు.ఈ విషయాని సామ్ instra విదికగా వెల్లడించగా చే twitter విదికగా వెల్లడించారు.
కానీ చాల మంది వాళ్ళు అసులు ఎందుకు విడిపోయి వుంటారు అనుకుంటారు. కానీ ఇందులో కున్ని మీడియా వర్గాలు సామ్ చేసిన అ రెండు సినిమాలు వల్ల చే ,సామ్ విడిపోయి ఉండవచ్చు అనుకుంటున్నరు అందులో ఒకటి సూపర్ డీలక్స్ అయితే రెండోది ది ఫ్యామిలీ మాన్ 2 ఈ రెండు మూవీస్ చేయడం వల్ల సామ్ చే విడిపోయి ఉండవచ్చు అనుకుటుంన్నారు.
సామ్ కెరియర్ అరంబంలో గ్లామర్ రోల్స్ చేసిన మ్యారేజ్ అయిన తరువాత నాగార్జున కోరిక మేరకు ఆమె మంచి పాత్రలు మాత్రమే చేసేది కానీ రిసేంట్ చేసిన అ రెండు మూవీస్ కి అక్కినేని ఫ్యామిలి సామ్ ని మందలించింది అని దానికి ఆమె నిరాకరించినట్లు అందుకే చే సామ్ విడిపోతున్న అని కున్ని మీడియా వర్గాలు అనుకుంటున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి