జేనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ రిసేంట్ గా పార్టీ తరుపున చాల బిజీగా ప్రచారం చూస్తున్న విషయం మనకు తెలుసు.ప్రస్తుతం ఈయన ap ప్రభుత్వం ప్రజా పాలనా వెతిరేకిస్తూ అవిశావం కారణంగా పలు ప్రదేశాలు ర్వాలి చేయనున్న సంగతి మనకు తెలిసిందే .
click here watch live twitter
అదే పనిగా ap లో వున్నా రోడ్ పరిస్థితిని ప్రభుత్వం మరియు ప్రజల ధృష్టికి తీసుకుని వెళ్ళాలని ap లో పలు ప్రదేశాలు లోఆయన ప్రర్యటిచనున్నారు.అందులో అతి ముఖ్యమైన ప్లేస్ ధవళేశ్వరం భేరేజ్ మీదుగా oct2న పర్యటించనున్నారు.దాంతో apప్రభుత్వం ధవళేశ్వరం భేరేజ్ మిద మరమతులు చేపటింది. live video
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి