అది కృష్ణ జిల్లా లో దివిసీమ లో జరిగిన సంగటన ఇంతకీ దివిసీమ ఎక్కడ వుంది అంటే కృష్ణ నది ఎదురు మొంది అనే గ్రామం వద్ద రెండుగా చిలిపోతుంది అరెండు పాయల మద్య వున్నా ప్రదేశాని దివిసీమ అంటారు అది 1977 జరిగిన ఒక విషదాసంగటన వివరాలలోకి వెళ్ళితే.
అది 1977 నవంబర్ 14 న బే అఫ్ బంగెల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్ సరిగా 520 km దూరంలో ఒక వాయుగుండం ఏర్పడింది అది గంటకి 25 km hour స్పీడ్ తో ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ వేపు వస్తునట్లు వాతావరణశాక అంచనా వేసింది .అది గంటగంటకి దాని వేగాని పెంచుకుంటూ ఇండియా వేపు ఇండియన్ metalogical డిపార్ట్మెంట్ కి సమాచారం అందింది.అది ఆంధ్రప్రదేశ్ తీరం దాటుతుంది అనుకున్నారు కానీ ఎక్కడ దాటుతుందో వాతావరణ శాక అంచనా వేయలేక పోయింది,దాంతో తుఫాన్ నవంబర్ 15-1977 న ప్రకిటించారు.
నవంబర్ 18-1977 న ఉదయం 10:౩౦ జగత్ స్వామి ఇండియన్ నేవీ గంటకి 170 km per hour స్పీడ్ తో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం లోని చీరాల మరియు కృష్ణ లోని దివి సీమా మద్య లో తీరం దాటచుఅని వాతావరణ శాక అంచనా వేసింది ఇపటికి కూడా సరిగా తీరం ఎక్కడ దాటుతుందో చెప్పలేక పోయింది . ఇప్పటకి దిన్ని తీవ్రతుఫాన్ హేచరికలు జారిచేసారు.
తరువాత రోజు అంటే నవంబర్ 19 తుఫాన్ సరిగా తీరం దాట బోయే 2 గంటల ముందు తుఫాన్ ఎక్కడ దాట బోతుందొ అంచనా వేసారు అప్పటికే చాల అల్యసం ఎందుకు అంటే తుఫాన్ సరిగా సముద్ర తీరానికి 140 km దూరంలో వుంది . ఇప్పటికి దివిసీమ గుండా తీరం దాటబోతున్నతులు అధికారులు వెల్లడించారు.
కానీ జరగలిసిన నష్టం జరిగిపోయింది తుఫాన్ తీవ్ర రూపంతో కున్ని కిలోమీటర్లు మేరకు సముద్రం నీరు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ముంచి ఎత్తడంతో వందల గ్రామాలు నిట మునిగాయి వేళల ప్రజలు మరణిచారు కున్ని లక్షల మంది ప్రజలు నిరాశయులు అయ్యారు.కున్ని లక్షల పశువులు మరణించాయి
నేటికి దివిసిమ ప్రజలు దీని మరచిపోలేరు ప్రభుత్వ అంచన ప్రకారం 10000 మంది ప్రజలు 10 లక్షల పశువులు మరణించాయి కానీ 50000 మంది ప్రజలు 15 లక్షల పశువులు మరణించాయి నేటికి దివిసీమ ప్రజలు తుఫాన్ అంటే అప్పటి సంగటనలు గుర్తుకుతెచ్చుకుంటునే వుంటారు.
దేశం మొత్తం ఒక్కదాటిగా దివిసిమ ప్రజలకు విరాళాలు అందించాయి ఎందరో సిని దేశం విరాళాలు తిసికుని దివిసీమ ప్రజలకు సాయం చేసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి