అల్లు అర్జున్ ఏ మూవీ లో చుసిన మంచి యువకుడు పాత్రలో style గా ఉండేవాడు ,కానీ బన్ని డైరెక్టర్ సుకుమార్ తీస్తున్న ఈ movie మాత్రం చాల wild మాస్ క్యారెక్టర్ గా ఉండబోతుంది అని మనకు అర్ధం అవుతుంది frist time బన్నీ మాస్ క్యారెక్టర్ చేయబోతున్నటులు అర్ధం అవుతుంది
ఈ movie లో బన్నీ గ్రందపు చెక్కలు స్మగింగ్ చేస్తూ ఒక లారీ diver అందరికి కనిపించనున్నాడు హీరొయిన్ గా రాష్మిక మందాన ఒక సాంగ్ కనిపించింది కానీ తను ఎలాంటి పాత్రలో అలరిచనుందొ ఇంకా తెలియదు విలన్ పాత్రలో ఒకపటి స్టార్ కమిడియన్ సునీల్ మరియు యాంకర్ అనసూయ అలరించనున్నారు
ఈ movie మొత్తం two parts గా release అవ్వబోతున్నట్లు సుకుమార్ ఇపటికే క్లారిటి ఇచ్చాడు ఈ movie టిజర్ 80 మిలియాన్ views దాటిపోయాయి ఈ సినిమా లో బన్నీ చెప్పిన తగేదే లే అనే ఈ డేలాగ్ అందరిని ఆకట్టుకునేలాగా వుంది ఏదిఏమైనా ఈ movie బన్నీ ఖాతాలో మరో బారి హిట్ అవుతుంది అని ఆశిదాం.
ఈ movie హీరో గా బన్నీ ఒక వేపు ఐతే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒకవేపు ఈ రెండు సినిమా మిద బారి అంచనాలు create చేసాయి. ఇంకా ఈ movie this year dec లో release అవుతుంది అని చిత్ర యూనిట్ చెబుతుంది.
ప్రసుతం ఈmovie Hyderabad లో షూటింగ్ పూర్తి చేసుకుని గోవా లో చేరుకున్నారు చిత్ర యూనిట్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి