SARDAR COTTON 19౩౦-1940 మధ్య లో నదులు అనుసందానం చేయాలి అని అప్పటి సమయంలో దాని గురించి అంత పటించుకోలేదు. కానీ 1941అప్పటి నిటి పారుదల శాఖ ENGINNER ఎల్ వెంకట కృష్ణ ఆయర్ పోలోవరం సమీపంలో ఒక గోదావరి నది మిద ఒక జలాశయం నిర్మించాలి అనుకుని దానికోసం సర్యే కూడాచేసారు అప్పట్లో దీనికి రామపాదా సాగర్అని నామకరణం చేసారు దీనికి అవ్వబోయే వయ్యం 129 CRORE RUPEES గా నిర్ణయించారు. దినిప్రతిపాదన తూర్పు గోదావరి మరియు విశాకపట్నం కి నిటి అవసరాలు తీర్చడం పశిమగోదావరి కృష్ణ త్రాగు నిటి మరియు పొలాల సాగు కోసం దీనిని నిర్మించాలి అనుకున్నారు రెండు కారణాల వలన అప్పట్లో అది ఆగిపొంది ప్రదానంగా డబ్బు సమస్య గా మారింది అంటే కాకుండా ప్రాజెక్ట్ కట్టే placeలో కూడా నెల గటిగా లేకపోవడం కొండలు ఆడంగా ఉడడం సమస్య గా మారింది దానితో ఆపని అక్కడే పోయింది.
ఆ తరువాత 1953 లో గోదావరి నదిలో కి వరదలు వచ్చాయి ప్రవాహం పెరిగింది ఎక్కువగా నీళ్ళు సముద్రంలో కలసిపోతున్నాయి అంతేకాకుండా విశాకపట్నంలో నిటి అవసరాలు పరిగాయి దానితో మళ్ళి గోదావరినది మిద జలాశయం కట్టాలని అనుకున్నారు ఇందులో బాగంగా ఇతర రాష్ట్రాలుతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు అప్పటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ఓడిసా రాష్రాలులో కున్ని ప్రాంతాలు ముప్పుకి గురి అవుఅయి అని దానికి నష్టపరిహారం ఆంధ్రప్రదేశ్ బారించాలి అని జలాశయం ఎత్తు 150 అడుగులు మించరాదు అని ఒప్పందం చేసుకున్నారు. 1976లో పోలోవరం జలాశయం ప్రతిపాదన సిద్దంచేసారు అనేక పరిశిలన తరువాత 1981 అప్పటి ముఖ్య మంత్రి టి అంజయ నివదిక రుపొందిచాలి అనుకున్నారు తరువాత 1986లో దాన్ని శంఖుస్థాపన చేసారు అప్పటి లెక్కల ప్రకారం 2600 crore rupeesఅంచనా వేసారు తరువాతకున్ని కారణాలు వల్ల అది మరుగున పడిపోయింది తరువాత మళ్ళి 2005 లో యస్ రాజశాకేర్ గారు ముఖ్య మంత్రి పదవిలో ఉన్నపుడు తిరిగి ప్రారంబించారు.
అప్పటి మొదలు నేటికి పోలోవరం జలాశయం పూర్తికాలేదు !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి