నాగాచేతన్య మరియు సాయిపల్లవి జంటగా నటిస్తున్న మూవీ లవ్ స్టొరీ ఈ మూవీ ఈ నెల సెప్టెంబర్ 24 న థియేటర్ లో రిలీజ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే ఈ సినిమా మన బెస్ట్ లవ్ స్టొరీ డైరెక్టర్ షేకర్ కమల దర్శకతం రూపొందిచబడింది మ్యూజిక్ డైరెక్టర్ గా సవ్వ్య్ గుప్తా పనిచేసారు
మనం ఈ movie ట్రైలర్ లో చూసినట్లు అయితే మంచి లవ్ స్టొరీయే కాకుండా యూత్ కి మంచి సదేసం తో కూడా తెరకేకు తునట్లుఅర్ధం అవుతుంది .ఈ మూవీ లో నాగచేతన్య రేవంత్ పాత్రలో మరియు సాయిపల్లవి మౌనిక పాత్రలో అలరించునున్నారు అంతే కాకుండా ఈ movie పక్క తెలంగాణ యాసలో రూపొందిదించినట్లు అర్ధం అవుతుంది
ఈ సినిమాలో నాగాచేతన్య ఒక మద్యతరగతి డాన్స్ మాస్టర్ లైఫ్ లో జరిగే ఆటుపోటు ఒక మంచి యువకుడు గా అలరించబోతున్నాడు ఇంకా సాయి పల్లవి b tech చదివి ఒక మంచి jober స్థీరపడాలని అనుకుంటుంది అనుకోకుండా డాన్స్ చేస్తూ హీరో కంట పడుతుంది హీరో డాన్స్ బాగా చేయడంతో తనతోకలసి డాన్స్ చేయమని అంటాడు అక్కడే ఇద్దరు లవ్లో పడతారు అలా స్టొరీ స్టార్ట్ అవతుంది ఎలాఎండ్ అవుతుందో తెలియాలి అంటే మూవీరిలీజ్అయ్యే వరకు వేచి వుండాలి
ఎది ఏమైన ఈమూవీ షేకర్ కమల కాతాలో మరో సూపర్ డుపర్ హిట్ మారాలని అసిదాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి