పవన్ కళ్యాణ్ మరియు రానా కకాధనాయకులుగా ఐశ్వర్య రాజేష్, నిత్య మీనన్ కాదనయకినిలుగా తెరపైకి వస్తున్నా movie బిమ్ల్మ నాయక్, ఈ movie కి డైరెక్టర్ గా సాగర్ టి చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ వ్యవహరిస్తున్నారు.
మలయాళం మూవీ రీమిక్స్ గా తెరపైకి ఈ movie ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది అనుకున్నది అనుకున్నాటుగా జరిగితే వచ్చే యాడాది మొదటి నెలలో ఈ movierelease అవుతున్నట్టులు అర్దమైతుంది.
పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జనసేన పార్టీ పనిలో బిజీగా ఉన్నందున movie లేట్ అవుతుంది ఇపటికే పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు మూవీస్ వున్నాయి పవన్ కళ్యాణ్ పార్టీ తరుపున పని చేసు కూడా మోవీస్ కంప్లీట్ చేస్తున్నారు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లూక్స్ చూస్తే మాస్ లుక్ బాగా కనిపిస్తున్నారు రానా లుక్ ఇంకా బయటకు రాలేదు next year సంక్రాతి కి release చేయాలి అనిఅసిదాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి