తెలుగు సిని పరిశ్రమలో రిమార్క్ లేని డైరెక్టర్ రాజమోలి మెదటి నుండి ,రాజమోలి సినిమా కి ఒక ప్రతేకత వుంది bhabubali మూవీతో అ క్రాజే పెరిగింది.
ప్రేక్షకులు ఎప్పటి కప్పుడు రాజమోలి సినిమా ఎంతో ఆశక్తి చూపిస్తారు bhabubali మూవీ తరువాత బారి రేంజ్ start అయిన మూవీ RRR దీనికి చిత్ర యూనిట్ ఇంకా పేరు నిర్ణయించలేదు ఈ movie లోRAM CHARAN మరియు JR NTR హీరోలుగా చేస్తున్నారు అందకే దిని RRR అంటున్నారు రాజమోలి మరియు RAMCHARN ఎన్టీఆర్ పేరు మీదుగా RRR అంటున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి