Yash కదనాయకుడిగా Prasanth neel director తెరకేకించ్చిన movie kgf ,bhabubali movie తరువాత అంతటి పేరు తెచ్చుకున movie kgf ఈ movie కన్నడ సినిమా పరిశ్రమకు చాలపేరు తెచ్చిపెటింది
kgf movie మొత్తం 2 part గా రుపోదించ్చబదిండి మొదటి chapater బాగా hit అవడంతో kgf 2 మిద యష్ ఫాన్స్ చాల అసలు పెట్టుకున్నారు ఈ సినిమా మొత్తం అన్ని బాషలో release అవ్వబోతుంది kolar gold fileds company రూపొందిచిన ఈ movie ప్రస్తుతం షూటింగ్ చివరిదసలోవుంది
కరోన కారణంగా లేట్ అయిన ఈ movie ఎలా అయిన 2022 చిత్రబృదం అనుకుటుంది postpon మిద postpon ఈ movie2022 లో అయిన release అవాలి అని అసిదాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి